అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా | HC Allows for Amaravati JAC's Padayatra

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా | HC Allows for Amaravati JAC's Padayatra

నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు.. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట హైకోర్టు నుంచి తిరుమలకు.. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. పాదయాత్రకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించడంతో.. ఐకాస నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని..... శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకు వివరించారు. ఐతే....... శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని.... రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం... షరతులతో రైతుల పాదయాత్రకు అనుమతించింది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments