After Cyber Attack On AIIMS | ICMR Website Faces 6,000 Hacking Attempts in 24 Hours

After Cyber Attack On AIIMS | ICMR Website Faces 6,000 Hacking Attempts in 24 Hours

ఎయిమ్స్ ఆన్ లైన్ సేవలపై జరిగిన సైబర్ దాడులను మరువక ముందే ఈ తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ..ICMR వెబ్ సైట్ పై కూడా హ్యాకర్లు దాడికి యత్నించారు. నవంబర్ 30వ తేదీన ICMR వెబ్ సైట్ పై 6 వేల సార్లు హ్యాకర్లు దాడికి యత్నించారు. హాంగ్ కాంగ్ నుంచి ఈ సైబర్ దాడులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ICMR వెబ్ సైట్ లో కంటెంట్ అంతా భద్రంగా ఉందని తెలిపారు. NIC డేటా సెంటర్ నుంచి ఈ సైట్ ను నిర్వహిస్తున్నారు. NIC ఫైర్ వాల్ ను రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తారు. అందుకే సైబర్ దాడులను నిలువరించగలిగామని అధికారులు తెలిపారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments