Poultry Farming : 'ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకునేవాడిని, ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నా'

Poultry Farming : 'ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకునేవాడిని, ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నా'

మహారాష్ట్రలోని అమరావతి సమీపంలో రూ.3,000 పెట్టుబడితో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో కోళ్ల ఫామ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు తాను చిరిగిన బట్టలు వేసుకునేవాడినని, ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నానని ఆయన చెబుతున్నారు. ఈయన కోళ్ల ఫామ్ ఎలా ఉందో చూడండి..

రిపోర్టర్: నితేశ్ రౌత్, కెమెరా: అవకాశ్ బోర్సే
#poultryfarming #poultry #business #innovation


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Poultry farming business ideaPoultry farmingVillage business idea

Post a Comment

0 Comments