Infant Massage: వందల ఏళ్లుగా భారత్‌లో పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టామంటున్న శాస్త్రవేత్తలు

Infant Massage: వందల ఏళ్లుగా భారత్‌లో పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టామంటున్న శాస్త్రవేత్తలు

వందల ఏళ్లుగా పుట్టిన పిల్లలకు నూనెలు రాసి మసాజ్ చేయడం భారతీయులకు ఉన్న అలవాటు. దీని వెనుక ప్రాణాలను కాపాడే ఎన్నో ప్రయోజనాలున్నాయని అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఇంతకీ ఈ మసాజ్‌తో ప్రయోజనలేంటి? ఇది ఎవరికి లాభదాయకం? మసాజ్ కోసం ఎలాంటి నూనె ఎంచుకోవాలి?
#BabyMassage #India #NeoNatal #OilMassage



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Baby MassageIndiaNeo Natal

Post a Comment

0 Comments