BCCI Invites applications For Team India Coach | టీిమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

BCCI Invites applications For  Team India Coach | టీిమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి BCCI దరఖాస్తులు ఆహ్వానించింది. రెండేళ్ల పాటు టీమిండియా కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించేందుకు... అర్హుల నుంచి దరఖాస్తులు కోరింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేవారు 30 టెస్టు మ్యాచ్ లు కానీ.... 50 వన్డే మ్యాచ్ లు కానీ ఆడి ఉండాలని నిబంధన విధించింది. లేదా టెస్ట్ హోదా కలిగిన దేశానికి సుమారు 2 ఏళ్ల పాటు ప్రధాన కోచ్ గా విధులు నిర్వర్తించి ఉండాలని పేర్కొంది. 60 ఏళ్ల లోపు ఉన్నవారు పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు... జాతీయ క్రికెట్ అకాడమీ NCA హెడ్ పదవికి కూడా BCCI దరఖాస్తులు ఆహ్వానించింది. భారత జట్టు హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్.... దరఖాస్తు చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ గా పరాస్ మామ్ బ్రే, బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాఠోడ్ లను తిరిగి కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ గా ఆర్.శ్రీధర్ కూడా దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిసింది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments