మామిడి తోటల్లో తొలకరిలో ఇలా చేయండి || How to Clean & Manage Mango Farm in Monsoon || Karshaka Mitra
మామిడి తోటల్లో అధిక దిగుబడికి తొలకరిలో పాటించాల్సిన యాజమాన్యం సస్యరక్షణ
మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందటానికి, తొలకరిలో చేపట్టే యాజమాన్యం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్థుతం తోటల్లో కాయకోతలు పూర్తయ్యాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15రోజులనుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్తచిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీనిలో తోటల మధ్య దున్నటం, కొమ్మల కత్తిరింపులు, పోషక యాజమాన్యం, చీడపీడల నివారణకు చేపట్టే సస్యరక్షణ వంటివి కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆకుల వేణు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra
కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO
కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr
పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt
మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if
నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#karshakamitra #managemangofarminmonsoon #mangomanagement
#mangopestcontrol
0 Comments